మరో ‘మెగా’ వారసుడు వచ్చేస్తున్నాడు
- October 27, 2018
మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోదరిని కుమారుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. తాజాగా అయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సక్సెస్ ఫుల్ ఫిలిం మేకింగ్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూరుస్తున్నాడు. పూర్తి వివరాలు మరికోద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







