చిరంజీవి ఇంట్లో హాలోవీన్ పార్టీ...

- October 27, 2018 , by Maagulf
చిరంజీవి ఇంట్లో హాలోవీన్ పార్టీ...

హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో అందరూ రాక్షసుల వేషాల్లో ఉండడమే. మెగాస్టార్ చిరంజీవి, కూతుర్లు, కోడలు, ఇతరులు అందరూ వేషాల్లో కనిపిస్తూ భయకరంగా కనిపంచారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం వేషం మాత్రం వేసుకోలేదు. ఈ రాక్షస పార్టీ ఫొటోను కొణిదెల వారమ్మాయి నిహారిక ఈ ఫొటోలను పోస్టు చేసింది. ఓ ఇంగ్లీష్ చిత్ర పేరును పేర్కొంటూ ఫొటోలను ట్వీట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com