జనవరిలోనే మెగాస్టార్, కొరటాల కొత్త మూవీ ప్రారంభం..

- October 27, 2018 , by Maagulf
జనవరిలోనే మెగాస్టార్, కొరటాల కొత్త మూవీ ప్రారంభం..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ ల కాంబినేషన్ లో సినిమా జనవరిలో ప్రారంభం కానుంది . కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యిందని , త్వరలోనే చిరంజీవి కి పూర్తీ నరేషన్ మరోసారి ఇవ్వడమే మిగిలింది..ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో ఉన్నాడు.. జనవరిలో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది.. దీని తర్వాత కొరటాల మూవీలో చిరు జాయిన్ కానున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com