నా కళాశాల రోజులు గుర్తుకు వస్తున్నాయి - అల్లు అర్జున్
- October 28, 2018
హైదరాబాద్ లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాల 'ఐక్య-2018' పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ పాల్గొన్నారు. వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.'ఇక్కడి విద్యార్థుల్ని చూస్తుంటే నా కళాశాల రోజులు గుర్తుకు వస్తున్నాయి. విద్యార్థి దశలో వినోదంతో పాటు చదువునూ కొనసాగించాలి. దేన్నీ తక్కువగా చూడరాదు' అని అల్లు అర్జున్ సూచించారు. ఆయనను కళాశాల నిర్వహకులు మైసూరు పేటాతో సత్కారించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







