750 థియేటర్స్ లో సర్కార్ రిలీజ్

- October 28, 2018 , by Maagulf
750 థియేటర్స్ లో సర్కార్ రిలీజ్

తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన తమిళ మూవీ సర్కార్.. కీర్తి సురేష్ హీరోయిన్ నటించిన ఈ మూవీకి మురగదాస్ దర్శకుడు.. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో వల్లభనేని వంశీ దీపావళికి రిలీజ్ చేస్తున్నారు.. ఏకంగా ఈ మూవీని తెలుగు నాట 750 థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు వంశీ వెల్లడించాడు.. ఈ మూవీలో అతి కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com