సింధు నదీ లోయలో పడిన బస్సు

- October 29, 2018 , by Maagulf
సింధు నదీ లోయలో పడిన బస్సు

కొహిస్తాన్‌: పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఓ బస్సు ప్రమాదవశాత్తు సింధు నదీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతిచెందారు. ఆ ప్రమాదంలో ఓ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కూడా వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. పాక్‌లో రోడ్లు సరిగా లేనందున వల్ల ర్యాష్‌ డ్రైవింగే ప్రమాదాలకు కారణమని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com