వింటర్‌లో హీటెక్కించనున్న పోల్స్
- October 30, 2018
బహ్రెయిన్:నవంబర్ 24న ప్రారంభమయ్యే ఎన్నికల కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే, 2018 ఎన్నికలు బహ్రెయినీలందరిలోనూ కొత్త ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల్లో 42 మంది మహిళలు వుండడం మరో విశేషం. ఇదే బహ్రెయిన్ ఎన్నికల చరిత్రలో అతి పెద్ద రికార్డ్‌గా అభివర్ణిస్తున్నారు.12 మంది ఇక్‌క్యుబెంట్ ఎంపీలు ఈసారి పోటీ చేయడంలేదు. లిస్ట్‌లో పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ అల్ ముల్లా, ఇద్దరు డిప్యూటీస్ అలి అల్ అరాది, అల్ అస్లాహ్ సొసైటీ అబ్దుల్‌హలిమ్ మురాద్ వున్నారు. 2014 విమెన్ ఎంపీలలో డాక్టర్ జమీలా అల్ సమ్మాక్, ఫాతిమా అల్ అస్ఫూర్ 2018 ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. 2014తో పోల్చితే 2018 ఎన్నికలకు అభ్యర్థుల సంఖ్య 56 శాతం పెరిగింది. 15 మంది ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ ఈసారి పార్లమెంటరీ రేస్‌లో పోటీ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







