బహ్రెయిన్:బాంబింగ్ సెల్ సభ్యులకు జైలు
- October 30, 2018
బహ్రెయిన్:బాంబింగ్ సెల్ సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఏడుగురికి న్యాయస్థానం 13 నుంచి 35 ఏళ్ళ వరకు జైలు శిక్షలు ఖరారు చేసింది. వీరికి 500 నుంచి 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. వీరిలో ఐదుగురు పోలీస్ కస్టడీలో వుండగా, ఇద్దరు ఇరాన్లో వున్నారు. పోలీస్ పెట్రోల్స్ ఉపయోగించే రోడ్లపై నిందితులు బాంబులను ప్లాంట్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. పోలీస్ విచారణలో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ సందర్భంగా నిందితుల వద్ద నుంచి బాంబులు తయారు చేసేందుకు ఉపయోగించే వైట్ పౌడర్, నెయిల్స్, మెటల్ బాల్స్, పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!