ఇండియన్ నేవీ ప్రోగ్రామ్‌లో రాయల్ సెయిల్ యాచ్ట్
- October 30, 2018
ఒమన్:సుల్తాన్ కబూస్ బిన్ సైద్ రాయల్ డైరెక్టివ్స్ నేపథ్యంలో రాయల్ సెయిల్ యాచ్ట్ 'జినాత్ అల్ బిహార్', కొచ్చిన్ పోర్ట్‌కి తరలి వెళ్ళింది. ఇండియన్ ఓసియన్ నేవీ సెమినార్ (ఐఓఎన్ఎస్) 10వ వార్షికోత్సవ సెర్మనీ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో రాయల్ సెయిల్ యాచ్ట్ పాల్గొననుంది. నవంబర్ 13, 14 తేదీల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఇండియన్ ఓసియన్ రీజియన్‌కి సంబంధించిన 32 కోస్టల్ దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. మెరిటైమ్ కో-ఆపరేషన్‌పై ఈ ఈవెంట్లో చర్చలు జరుగుతాయి. సలాలాలో రాయల్ సెయిల్ యాచ్ట్ని 'జినాత్ అల్ బిహార్'ని 1988లో నిర్మించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







