ఏపీలో వాహనాలకు ఇకపై ఒకటే కోడ్.. జిల్లాలకు..
- October 31, 2018
ఇక నుంచి ఏపీ రవాణ వ్యవస్థలో ఒకే రాష్ట్రం ఒకే కోడ్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి నుంచి వాహనాలను ఒకే కోడ్ ఉండనున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలను రవాణా శాఖ మంత్రి అచ్చంనాయుడు తెలిపారు.
ఇక నుంచి ఏపీ రవాణ వ్యవస్థ లో ఒకే రాష్ట్రం ఒకే కోడ్ విధానం…
దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
ఇక నుంచి రాష్ట్రంలో వాహనాలకు ఒకే కోడ్ ఉంటుంది….
జిల్లాలకు ప్రత్యేక కోడ్ ఉండదు..
పాత వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..
ఇక నుంచి రిజిస్టర్ చేసుకునే వాహనాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోడ్ అమలు
Ap 39నంబర్ తో ఏపీ లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్…
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!