141 మంది వలస కార్మికుల అరెస్ట్
- November 01, 2018
ఒమన్:మొత్తం 141 మంది వలస కార్మికుల్ని గురువారం అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. డాన్లో వీరిని అరెస్ట్ చేశారు. వలస కార్మికులు, లేబర్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఈ అరెస్టులు జరిగాయి. మినిస్ట్రీ, రాయల్ ఒమన్ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల్ని ఉల్లంఘించిన వలస కార్మికుల్ని అరెస్ట్ చేశారు. జుఫ్నైన్, అల్ సీబ్ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. అరెస్ట్ చేసినవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నారు. అరెస్ట్ చేసినవారంతా ఆసియా జాతీయులేనని అధికారులు పేర్కొన్నారు. వీరంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







