ప్రమాదానికి గురైన 'దోహ-కోల్కతా' విమానం
- November 01, 2018కోల్కతా: ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం కోల్కతా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. దోహ - కోల్కతా మధ్య ప్రయాణించే 0152 విమానం కోల్కతాలోని సుభాష్ చంద్ర బోస్ విమానాశ్రయంలో నేలపైకి దిగుతుండగా ఓ మంచినీటి ట్యాంకర్ను ఢీకొంది. దీంతో విమానం మధ్యభాగం దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించి ఆ విమానాన్ని మరమ్మతుల నిమిత్తం తరలించారు. ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..