'యూనిటీ ఇన్ డైవర్సిటీ' సెలబ్రేషన్స్‌లో చిన్నారులు
- November 02, 2018
యూఏఈ:యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన ఫ్లాగ్ హోయిస్టింగ్ సెర్మానీలో పెద్దయెత్తున స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కెహెచ్‌డిఎ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ కరమ్ మాట్లాడుతూ, మన ఫ్లాగ్ - ప్రైడ్ అండ్ హ్యాపీనెస్‌కి నిదర్శనమని చెప్పారు. 'యూనిటీ ఇన్ డైవర్సిటీ'కి యూఏఈ ఫ్లాగ్ అద్భుతమైన నిర్వచనమని ఆయన వివరించారు. దుబాయ్ హెల్త్ కేర్ సిటీ వద్ద జరిగిన ఫ్లాగ్ హోయిస్టింగ్ చాలా ప్రత్యేకంగా నిర్వహించడం గమనార్హం. మొహమ్మద్ బిన్ రషీద్ యూనివర్సటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్ ఒకరు ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేశారు. డిహెచ్సిసి సిఇఓ డాక్టర్ రమదాన్ అల్ బలౌషి మాట్లాడుతూ, ఎంబిఆర్యు మెడికల్ స్టూడెంట్ మర్యాం అలోబెయిది ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం ఆనందం వుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







