హత్యకు గురైన తాలిబన్ల గాడ్ ఫాదర్
- November 03, 2018
తాలిబన్ల ఉగ్రవాద సంస్థ పితామహుడుగా పేరొందిన మౌలానా సామియుల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్లోని రావల్పిండిలోని ఆయన నివాసంలో శుక్రవారం ఓ దుండుగుడు అతడిని గొంతు కోసి చంపేశాడు. ఆ సమయంలో మౌలానా అంగరక్షకుడు ఇంట్లో లేడు. మౌలానా కుమారుడు హమిదుల్ హక్ హత్య గురించి మీడియాకు తెలిపాడు. ఇస్లామి జమ్హూరీ ఇత్లెహాద్ పార్టీ తరపున మౌలానా సామియుల్ హక్ పాకిస్థాన్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. మత బోధకుడిగా పనిచేసిన హక్ దాదాపు 40 సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







