సాంకేతిక సమస్యతో దుబాయ్‌ మెట్రో సర్వీసులకు అంతరాయం

- November 03, 2018 , by Maagulf
సాంకేతిక సమస్యతో దుబాయ్‌ మెట్రో సర్వీసులకు అంతరాయం

అల్‌ రషిదియా స్టేషన్‌, ఎమిరేట్స్‌ టవర్‌ స్టేషన్‌ మధ్య దుబాయ్‌ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, రెడ్‌లైన్‌లో ఈ సమస్య తలెత్తిందని ప్రకటించింది. 37 బస్సుల్ని ఏర్పాటు చేసి, మెట్రో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఉపశమనం కల్పించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అల్‌ రషిదియా మరియు జిజికో మధ్య సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com