డ్రగ్స్ స్మగ్లింగ్: మహిళ అరెస్ట్
- November 03, 2018
బహ్రెయిన్: నార్కోటిక్ పిల్స్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో బహ్రెయినీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ నుంచి మొత్తం 2,990 పిల్స్‌ని నిందితురాలు స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ళ ఈ మహిళ, బహ్రెయిన్‌లో వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తీసుకుని, తనిఖీలు నిర్వహించగా, బ్యాగులో దాచిన నార్కోటిక్ పిల్స్ బయటపడ్డాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..