రైల్వే ప్రాజెక్ట్ రెండో ఫేజ్‌పై రాయల్ డిక్రీ
- December 21, 2015
సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ ఆదివారం రాయల్ డిక్రీ నెం.49/2015 విడుదల చేసినట్లు చెప్పారు. రైల్వే ప్రాజెక్ట్ రెండో ఫేజ్‌కి సంబంధించి ఈ డిక్రీ విడుదల చేయడం జరిగింది. అల్ బురామీ గవర్నరేట్ పరిధిలోని మఫియాత్ని కనెక్ట్ చేసేలా ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేశారు. సెకెండ్ ఫేస్ ప్రాజెక్ట్‌ని పబ్లిక్ యుటిలిటీ ప్రాజెక్ట్ కింద గుర్తిస్తూ, ఈ మేరకు గెజిట్‌లో కూడా అన్ని వివరాల్ని పొందుపర్చేలా గెజిట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భారతదేశంలో వేలాది వాట్సాప్ ఖాతాలపై 24 గంటల నిషేధం
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- ఇరాన్‌తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!







