ఈ నెల 10న విజయవాడలో సోషల్‌ మీడియా సదస్సు

- November 04, 2018 , by Maagulf
ఈ నెల 10న విజయవాడలో సోషల్‌ మీడియా సదస్సు

అమరావతి:బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ ఈ నెల 10న విజయవాడ రానున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే సోషల్‌ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సామాజిక మాధ్యమాలను సమాజ హితం కోసం వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు జరగనుంది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తన పాటలతో అలరించనున్నాడు. సినీనటులు సమంత, కాజల్‌, హెబ్బా పటేల్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com