నిరుద్యోగులకు 3 వేలు భృతి:కేటీఆర్
- November 04, 2018
తెలంగాణ:సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలిచిందన్నారు.. మంత్రి కేటీఆర్. యాదగిరి గుట్టలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేటీఆర్… తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వృద్ధాప్య పెన్షన్ 70 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఉండేదని… కేసీఆర్ సీఎం అయ్యాక.. ఆసరా పెన్షన్ వెయ్యిరూపాయలు చేశారని తెలిపారు. పేదలంతా ఆత్మగౌరవంతో బతకాలనే… ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తే…. నిరుద్యోగులకు 3 వేలు భృతి ఇస్తామన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







