బీచ్ గోయర్స్‌కి ఎన్‌సిఎం వెదర్ అలర్ట్
- November 04, 2018
యూ.ఏ.ఈ:నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, బీచ్ గోయర్స్‌కి 'రఫ్ సీ' అలర్ట్ ప్రకటించింది. వెదర్ రిపోర్ట్‌లో భాగంగా, ఎన్‌సిఎం ఈ హెచ్చరికల్ని జారీ చేసింది. అరేబియన్ గల్ఫ్ రఫ్‌గా వుంటుందనీ, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ, బీచ్ గోయర్స్ చాలా అప్రమత్తంగా వుండాలని స్పష్టం చేసింది ఎన్‌సిఎం. కెరటాలు 6 అడుగుల ఎత్తున ఎగసిపడే ప్రమాదం వుందని 'హెచ్చరికలో' ఎన్‌సిఎం పేర్కొంది. మరోపక్క, యూఏఈలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై వుంటుందని వెదర్ రిసోర్ట్ చెబుతోంది. సాధారణ నుంచి ఓ మోస్తరుగా గాలులు వీచే అవకాశం వుంది. మినిమమ్ టెంపరేచర్స్ 12.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి పడిపోయింది. గాలుల తీవ్రత కారణంగా డస్ట్ బ్లో అవుతుందనీ, తద్వారా విజిబిలిటీ సమస్య వాహనదారుల్ని వెంటాడనుందనీ ఎన్‌సిఎం తెలిపింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







