గ్రీస్ లో భారీ భూకంపం..
- November 05, 2018
గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. జకింతోస్ ఐలాండ్‌లో భూప్రకంపనలతో దద్దరిల్లింది. దీంతో ఇళ్లలో ఉన్న జనం భయంతో బయటకు పరుగులు పెట్టారు. దాదాపు ఆ ప్రాంతంలోని ఇళ్లన్ని ఖాళీ చేశారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం సంభవించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
భూకంపప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని వస్తువులన్ని చిందరవందరగా పడిపోయాయి. పోర్టు సమీపంలో భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో గ్రీస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







