దివాళీ స్పెషల్: ఎమిరేట్స్ మిఠాయ్ ట్రక్
- November 06, 2018దుబాయ్ ఫ్లాగ్ షిప్ క్యారియర్ ఎమిరేట్స్, దివాళీ ప్రత్యేకంగా మిఠాయ్ ట్రక్‌ని తీసుకొచ్చింది. ఇండియాకి దీపావళి కోసం స్పెషల్ ఫేర్స్‌ని ఇప్పటికే ప్రకటించిన ఎమిరేట్స్, దుబాయ్‌లోని ఇండియన్స్‌ని ఆకట్టుకునేందుకు మరో ప్రయత్నంగా ఈ మిఠాయ్ ట్రక్‌ని రంగంలోకి దించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ట్రక్ పార్క్ చేసి వుంటుంది. ఇందులోని స్టాఫ్, స్వీట్స్నీ, బహుమతుల్నీ అందిస్తున్నారు. సంప్రదాయ నృత్యాల్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు సిబ్బంది. ఎమిరేట్స్ క్రూ, యూనిఫామ్‌లో దర్శనమిస్తున్నారు. ఈ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!