ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్డే: మూడు రోజుల వీకెండ్
- November 07, 2018
యూఏఈ రెసిడెంట్స్ 3 రోజుల వీకెండ్ని ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది. నవంబర్ 18వ తేదీన ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా సెలవు కావడంతో, రెగ్యులర్ వర్క్ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు నవంబర్ 18వ తేదీని సెలవుగా ప్రకటించారు ఇప్పటికే. లాంగ్ వీకెండ్ నేపథ్యంలో యూఏఈ రెసిడెంట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే ప్రొఫెట్ మొహమ్మద్ బర్త్డే సందర్భంగా ముందస్తుగా పలువురు ప్రముఖులు యూఏఈ రెసిడెంట్స్ అలాగే ముస్లిం దేశాల్లోని ప్రజలు, ఆయా దేశాలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







