దివాలీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న పాకిస్తానీ మహిళ
- November 07, 2018
రాఫెల్ టిక్కెట్లపై 40,000 దిర్హామ్‌లు ఖర్చు చేస్తూ వచ్చిన ఓ యూఏఈ రెసిడెంట్ ఎట్టకేలకు 1 మిలియన్ డాలర్స్‌ని గెల్చుకోవడం జరిగింది. రఫాలె గెల్చుకున్న ఆనందంతో ఆ విజేత షాక్‌కి గురయ్యారట. పాకిస్తానీ జాతీయురాలు ఫెహ్మిదా తన్వీర్ ఈ బహుమతిని గెల్చుకున్నారు. పన్నెండేళ్ళుగా దుబాయ్‌లో నివసిస్తోన్న తన్వీర్, హౌస్‌వైఫ్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన డ్రా ఈవెంట్‌లో ఇండియన్ కాన్సుల్ జనరల్ పాల్గొన్నారు. సంప్రదాయ ఇండియన్ డాన్స్ (కథక్) ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రీవియస్ విన్నర్ సౌరవ్ డేకి ప్రెజెంటేషన్ అందించారు. కాగా, కువైట్‌కి చెందిన ఫైసల్ సలీమ్ అల్ మసౌద్, బెంట్లే బెంటాయాగా కార్‌ని గెల్చుకున్నారు. ఆస్ట్రేలియా జాతీయుడైన ఆండ్రూ బోక్సాల్, ఇండియన్ స్కౌట్స్ మోటార్ బైక్‌ని గెలుపొందారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







