దొంగతనం కేసులో 10 ఏళ్ళ తర్వాత దొరికిన మెయిడ్
- November 07, 2018
స్పాన్సరర్ ఇంట్లో బంగారు ఆభరణాల్ని దొంగిలించిన ఓ మెయిడ్, పదేళ్ళ తర్వాత పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందుంచారు. యజమాని బెడ్రూమ్లోకి మెయిడ్ వెళ్ళి దొంగనతానికి పాల్పడటాన్ని యజమాని తనయుడు (11 ఏళ్ళు) చూశాడు. ఓ బ్యాగులో నగల్ని వుంచి, వాటిని బయటకు విసిరేసింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెయిడ్ రెసిడెన్సీ స్టేటస్ చెక్ చేసిన పోలీసులకు, ఆమె అబ్స్కాండింగ్లో వున్నట్లు తెలిసింది. ఆ దిశగా కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. షార్జా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!