బహ్రెయినీ టీచర్‌కి అరుదైన గౌరవం
- November 08, 2018యూఏఈలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో బహ్రెయిన్‌కి చెందిన టీచర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మొహమ్మద్ బిన్ జాయెద్ బెస్ట్ జిసిసి టీచర్ పురస్కారం బహ్రెయిన్‌కి చెందిన అమైనా నబి అల్ రుమైహి ఎంపికయ్యారు. జిసిసి దేశాల్లో బెస్ట్ టీచర్‌గా ఈ గౌరవం అమినా నబిల్‌కి దక్కింది. యూఏఈ హయ్యర్ కమిటీ - మొహమ్మద్ బిన్ జాయెద్ అవార్డ్ - బెస్ట్ జిసిసి టీచర్ కేటగిరీ కోసం అమైనా నబిల్ అల్ రుమైహి పేరుని ప్రకటించారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో ఫస్ట్ ఎడిషన్ అవార్డ్స్ విన్నర్స్‌ని ప్రకటించారు.
తాజా వార్తలు
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్