దుబాయ్‌లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- November 08, 2018
దుబాయ్:ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు మూసివేయబడ్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని వినియోగించే వాహనదారులు తాత్కాలియంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది. ట్రాఫిక్‌ని అల్ అసాయెల్ స్ట్రీట్ వైపుగా మళ్ళించారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలీవార్డ్ వైపుకు ఈ మళ్ళింపు వుంటుంది. జబీల్‌లో బ్రిడ్జి స్ట్రక్చర్స్ ఇన్‌స్టాలేషన్స్ కోసం ఈ తాత్కాలిక మళ్ళింపు, రోడ్డు మూసివేత చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దుబాయ్ వాసులు ఈ మళ్ళింపుల్ని పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







