పారిస్ పీస్ ఫోరంలో ట్రంప్ తో భేటీ అయిన వెంకయ్య
- November 11, 2018

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'పారిస్ పీస్ ఫోరమ్' ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఫ్రాన్స్, కెన్యా, టర్కీ దేశాల అధ్యక్షులు, జర్మనీ ఛాన్సెలర్ తదితరులను వెంకయ్య కలిశారు. అనంతరం పారిస్‌లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్‌తోపాటు వెంకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







