వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..
- November 11, 2018వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రివ్యూ పేరిట రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తాము వాట్సాప్ పంపుకునే ఏ మెసేజ్‌నైనా ముందుగా ప్రివ్యూ చూడవచ్చు. అవసరం అనుకుంటే అందులో మార్పులు చేర్పులు చేయవచ్చు. అంతేకాకుండా ఒకరికన్నా ఎక్కువ మందికి ఆ మెసేజ్‌ను పంపేటట్లయితే ఆ జాబితాలోంచి యూజర్లను తీసేయవచ్చు లేదా మరికొందరికి యాడ్ చేయవచ్చు. ఇక ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, టెక్ట్స్ సందేశాలు... ఇలా ఏ తరహా మెసేజ్‌నైనా పంపేముందు ప్రివ్యూ చూసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించనుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం