డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్: 1800 పిల్స్ స్వాధీనం
- November 11, 2018మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేసిన అదికారులు, అతని నుంచి 1800 డ్రగ్స్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అతని వద్దనుంచి 1816 పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ