నైజీరియాలో కలరా, 175 మంది మృతి
- November 13, 2018
నైజీరియాలో కలరా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. దీని బారిన పడి ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో పదివేల మంది చికిత్స పొందుతున్నారు. బోకోహరామ్ తిరుగుబాటు వల్ల ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కిటకిటలాడుతున్న శరణార్థి శిబిరాలు, నైజీరియాలో కురుస్తున్న వరుస కుండపోత వర్షాల వల్ల కలరా మరింతగా ప్రబలుతోంది. క్యాంపుల్లో ప్రజలకు సరైన నీరు, తిండి అందించడానికి కూడా కష్టంగా ఉందని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్(ఎన్ఆర్సీ) మేనేజర్ జానెట్ కెరోనో ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







