రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- November 13, 2018
మస్కట్: ఒమన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నలుగుర్ని బలి తీసుకుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. వాహనం, రోడ్డుపైనున్న ల్యాంప్ పోస్ట్‌లోకి దూసుకుపోవడంతో, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువైంది. సీబ్‌లోని మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 4 వీల్ డ్రైవ్ వెహికిల్‌పై అదుపు కోల్పోయిన డ్రైవర్, అతి వేగంగా వాహనాన్ని ల్యాంప్ పోస్ట్ మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో నలుగురు సిటిజన్స్ ప్రాణాలు కోల్పోగా, ఒకరికి గాయలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







