నేటి నుంచే 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... 16 రోజుల పాటు ప్రయాణం
- November 13, 2018
నేటి నుంచి ప్రత్యేక రైలు 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్' ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు ఈ రైలు ఇండియాలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను చుడుతుంది. చివరిగా, యాత్రికులను శ్రీలంకకు కూడా తీసుకెళ్లి, రామాయణంతో ముడిపడిన పుణ్య క్షేత్రాలను దర్శింపజేస్తారు.న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుతుంది. అక్కడి నుంచి హనుమాన్ గార్హి, రామ్ కోట్, కన్ భగవాన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామార్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్, నాసిక్, హంపిల మీదుగా రామేశ్వరం వరకూ సాగుతుంది. చెన్నై నుంచి శ్రీలంకకు యాత్రికులను విమానంలో చేరుస్తారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







