భారత సంతతికి చెందిన మహిళ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ?
- November 14, 2018అమెరికాలో భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యరిస్ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సెనెట్ కు ఎంపికైన మొదటి భారతీయ అమెరికన్ అయిన కమలా హ్యరిస్ ను అమెరికాలో ఫిమెల్ ఒబామాగా పేర్కొంటారు. అయితే కొద్దిరోజులక్రితం ఆమె అయోవాలో పర్యటించడంతో ఈ వాదనకు బలం చేకూరింది.
2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మొదటి ప్రైమరీ అయోవాలోనే జరుగనుంది. డెమొక్రటిక్ పార్టీనుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ట్రంపుకు దీటుగా ఎదిగినట్లు స్థానిక మీడియా వార్తా కథనాలను వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?