అతి తక్కువ ధరకే విమాన టికెట్..
- November 16, 2018
గో ఎయిర్ సంస్థ ప్రారంభించి 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కేవలం రూ.1,313కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. ఈనెల 5 నుంచి 18 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని.. ఈలోపు కొనుగోలు చేసిన వారికీ వచ్చే ఏడాది నవంబర్ 4వ తేదీ లోపు విమాన ప్రయాణం చేవచ్చని గోఎయిర్ సీఈఓ కార్నిలిస్ వీస్‌జివిక్ వెల్లడించారు. 2005, నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారం భించామని, విమాన సర్వీస్‌లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో అందిస్తున్నామని వివరించారు. ఇదిలావుంటే జెట్‌ఎయిర్‌వేస్ సంస్థ దివాలీ ఆఫర్‌ను ఈ నెల 11 వరకూ పొడిగించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







