యూఏఈలోనూ వర్షాలు కురిసే అవకాశం
- November 16, 2018
పొరుగు దేశం కువైట్లో భారీ వర్షాలు, వరదలు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ వాతావరణంలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ పేర్కొంది. కువైట్ నుంచి అరేబియన్ గల్ఫ్ మీదుగా మారుతున్న వాతావరణం యూఏఈపై ప్రభావం చూపబోతోంది. ప్రధానంగా కోస్టల్, వెస్టర్న్ ఇంటర్నల్ ఏరియాస్లో వాతావరణ పరిస్థితులు మారుతాయి. పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం వుంది. బీచ్ గోయర్స్ అప్రమత్తంగా వుండాలనీ, తీరంలో కెరటాలు పోటెత్తుతాయని ఎన్సిఎం హెచ్చరించింది. గాలుల తీవ్రత ఎక్కువగా వుంటుంది గనుక, డస్ట్ బ్లో అయ్యే అవకాశాలు ఎక్కువ. కోస్టల్ ఏరియాస్లో ఈ కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు యూఏఈలో ఇవే పరిస్థితులు వుంటాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..