సెక్స్ రాకెట్ కేసులో కొరియోగ్రాఫర్ అరెస్ట్!

- November 16, 2018 , by Maagulf
సెక్స్ రాకెట్ కేసులో కొరియోగ్రాఫర్ అరెస్ట్!

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్కేసులో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని అరెస్ట్ చేశారు. ఆగ్నెస్ హామిల్టన్(56) అనే మహిళ ముంబై అంధేరీ ప్రాంతంలో డాన్స్ క్లాసెస్ చెబుతుంటుంది. కొందరు అమ్మాయిలను డాన్స్ పెర్ఫార్మన్స్ అని చెప్పి విదేశాలకుపంపించి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులుతెలుసుకున్నారు. హామిల్టన్ పలు బాలీవుడ్ సినిమాలకు కోరియోగ్రఫీచేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫేస్ బుక్ ప్రోఫైల్స్ లో కొందరు హీరోలు,రాజకీయనాయకులతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇండియన్ పీనల్కోడ్ ప్రకారం ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హామిల్టన్ఇండియా నుండి మలేషియాకి అమ్మాయిలను ఎక్కువగా వ్యభిచారం కోసం పంపిస్తుండేదని పోలీసులు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఈ వ్యభిచారంరాకెట్ నడుస్తుందని తెలుస్తోంది. రీసెంట్ గా కెన్యన్ ప్రభుత్వం వ్యభిచారంచేస్తూ పట్టుబడ్డ ఓ మహిళని అదుపులోకి తీసుకోగా ఆమె ద్వారా నిజాలువెలుగులోకి వచ్చాయి. సదరు మహిళ కూడా హమిల్టన్ డాన్స్ క్లాస్ లోగతేడాది జాయిన్ అయిందని సమాచారం. ఆ రకంగా ఈ ఉచ్చులో ఇరుక్కుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com