తెలంగాణలో 2019 సెలవులు ఇవే

- November 16, 2018 , by Maagulf
తెలంగాణలో 2019 సెలవులు ఇవే

2019కి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. 23 సాధారణ సెలవులు, 15 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవుల్లో ఏడు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఇందులో శ్రీరామనవమి, దీపావళి, దుర్గాష్టమి, ఈద్‌ మిలాద్‌ నబీ ఆదివారం వచ్చాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com