ఫాగ్ కండిషన్స్: ఈ ఉల్లంఘనలకు జరీమానా
- November 16, 2018
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), యూఏఈ రెసిడెంట్స్‌కి స్పెషల్ వార్నింగ్ టెక్స్ట్ మెసేజ్‌లను పంపింది. రఫ్ వెదర్ కండిషన్స్‌లో వాహనాలు నడిపేవారు హై బీమ్ హెడ్ ల్యాంప్ లైటింగ్‌ని వినియోగిస్తే 500 దిర్హామ్‌ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు. ఫాగ్ కండిషన్స్ నేపథ్యంలో లో బీమ్ లైట్‌ని వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. వైపర్ బ్లేడ్స్, విండో డెమిస్టర్స్ వర్కింగ్ కండిషన్లో వున్నాయో లేవో డ్రైవర్లు చెక్ చేసుకోవాల్సి వుంటుంది. నెమ్మదిగా వెళ్ళడం, ముందు వాహనాలతో తగినంత దూరానికి రెండింతల దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి. ఫాగ్ కండిషన్స్‌లో లైట్స్‌ని వినియోగించకపోయినా 500 దిర్హామ్‌ల జరీమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు. హజార్డ్ లైట్స్‌ని వినియోగించరాదు. సాధారణ విజిబిలిటీ వున్నప్పుడు వెనుక ఫాగ్ లైట్స్ వాడకూడదు. వాడీస్కి దూరంగా వుండాలి. వర్షం పడుతున్న సమయంలో లోతట్టు ప్రాంతాల్లో వుండకూడదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..