ముగ్గురు వ్యక్తుల్ని కాపాడిన ఎమిరేటీ సిస్టర్స్
- November 16, 2018రాస్ అల్ ఖైమః:ఓ వృద్ధుడు, ఇద్దరు కార్మికుల్ని ఇద్దరు ఎమిరేటీ సిస్టర్స్ కాపాడారు. రస్ అల్ ఖైమా ప్రాంతంలో రెండు షాప్లు కూలిపోయాయి. రూఫ్ కూలిపోతున్న సమయంలో దాన్ని గుర్తించిన ఎమిరేటీ సిస్టర్స్, వెంటనే తాము ప్రయాణిస్తున్న కారు నుంచి దిగి, వారిని రక్షించారు. మొదటి వ్యక్తిని రక్షించిన ఎమిరేటీ సిస్టర్స్, ఆ వ్యక్తి సహాయంతో మరో ఇద్దర్ని కాపాడారు. అనంతరం షాప్ పూర్తిగా కూలిపోయింది. ఎమిరేటీ సిస్టర్స్ చొరవ చూపి వుండకపోతే, ముగ్గురు వ్యక్తులూ ప్రాణాలు కోల్పోయేవారే.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా.. అర్థరాత్రి వరకు పబ్లిక్ పార్కులు
- ఉక్రెయిన్ శాంతి ప్రక్రియలో రష్యా భాగస్వామ్యం అవసరం.. సౌదీ
- యూఏఈలో ఈద్ అల్ అధా వేడుకలు ప్రారంభం
- భవనాలలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలు.. ప్రతిపాదనకు ఆమోదం
- ‘లులూ లెట్స్ కనెక్ట్’ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్
- మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..
- యూఏఈలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఈ ఏడాది హజ్ చేసిన 1.83 మిలియన్ల మంది యాత్రికులు
- G7 సమ్మిట్.. UK ప్రధానిని కలిసిన యూఏఈ అధ్యక్షుడు