వెదర్ రిపోర్ట్: తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వర్షం కురిసే అవకాశం
- November 17, 2018
యూఏఈలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్‌సిఎం) పేర్కొంది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టనున్నట్లు ఎన్‌సిఎం వెల్లడించింది. దేశంలో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమయి వుంటుంది. ఆహ్లాకరమైన గాలులు సాయంత్రం సమయాల్లో సరికొత్త అనుబూతిని ఇస్తాయి. అయితే గాలుల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం 36.5గా నమోదయ్యింది. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుంటుంది. సాయంత్రానికి రఫ్‌నెస్ పెరుగుతుంది. రాత్రి వేళల్లో ఇంకా ఎక్కువ రఫ్‌గా వుంటుందని ఎన్‌సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!