తెలంగాణ:టీటీడీపీ నాలుగో జాబితా విడుదల
- November 17, 2018
టీటీడీపీ సనత్ నగర్ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. కాసేపటి కిందటే విడుదలైన టీడీపీ నాలుగో జాబితాలో కూన వెంకటేష్ గౌడ్‌ను సనత్‌నగర్ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి పొత్తులతో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి ఈసారి సనత్‌నగర్‌లో అవకాశం దక్కకుండా పోయింది. కూన వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్థయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తలపడనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







