నవంబర్ 29న యూఏఈ కమ్మెమరేషన్ డే
- November 19, 2018
యూఏఈ క్యాబినెట్, కమ్మొమరేషన్ డేని డిక్లేర్ చేసింది. గతంలో మార్టీర్స్ డేగా దీన్ని అభివర్ణిస్తూ వచ్చేవారు. దేశంలో నవంబర్ 29న కమ్మెమరేషన్ డేగా ప్రకటించి, ఆ రోజున సెలవు దినం ప్రకటించారు. నవంబర్ 30 శుక్రవారం పబ్లిక్ హాలిడే. కమ్మెమరేషన్ డే రోజున ఉదయం 8 గంటలకు హాఫ్ మాస్ట్ వద్ద యూఏఈ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 11.30 నిమిషాలకు ఒక నిమిషం మౌనం పాటిస్తారు. యూఏఈ జాతీయ పతాకం ఆవిష్కరణ, నేషనల్ యాంథమ్ ఆలపించడం వంటివి జరుగుతాయి. యూఏఈ కోసం త్యాగం చేసిన అమరవీరులకు గుర్తుగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీని కమ్మెమరేషన్‌గా ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ఏడాది మాత్రం నవంబర్ 29న కమ్మెమరేషన్ డే నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







