హజ్ యాత్రకు గడువు పెంపు
- November 19, 2018
హైదరాబాద్: హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచింది. కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాంత్రకు వెళ్లాలనుకున్న వారు డిసెంబర్ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కేంద్ర హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు గడువు శనివారంతో ముగిసిందని, వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టుఉ డిసెంబర్ 18వ తేదీ లోపు జారీ చేసి ఉండాలని, గడువు 2020 జనవరి 31వ తేదీ వరకూ ఉండాలని స్పష్టం చేశారు. హాజీల ఎంపిక డిసెంబర్ చివరి వారంలో లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







