యూఏఈ తీరంలో కెరటాలు పోటెత్తనున్నాయి
- November 19, 2018
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం), యూఏఈ తీరంలో కెరటాలు పోటెత్తుతాయనీ 6 నుంచి 9 మీటర్ల ఎత్వురకు ఎగసిపడే అవకాశం వుందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు కెరటాల తాకిడి వుంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ వెస్టర్లీ విండ్స్ కారణంగా సముద్రం రఫ్‌గా వుంటోందని ఎన్‌సిఎం వివరించింది. బీచ్ గోయర్స్, సముద్రం వద్దకు వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలనీ, సముద్రం చాలా రఫ్‌గా వుంటుందని ఎన్‌సిఎం తన హెచ్చరికల్లో పేర్కొంది. సముద్ర తీరాల్లో మినహాయిస్తే, యూఏఈ అంతటా ప్రశాంత, ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







