విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు
- November 20, 2018
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది శుభవార్తే. సింగపూర్ వెళ్లాలనుకునే వారు ఇకపై హైదరాబాద్‌కో, చెన్నైకో వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు నేరుగా విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు. ఈ మేరకు బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయలు, సీఆర్డీఏ చేసుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా సింగపూర్‌కు నేరుగా విమానాలు నడపనుంది. డిసెంబరు 4 నుంచి విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇండిగో ఆహ్వానించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







