సింహాచలం రైల్వేస్టేషన్లో టికెట్ క్లర్క్ 'సమంత'
- November 20, 2018సమంత, నాగచైతన్యలు నటిస్తున్న చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సింహాచలం రైల్వేస్టేషన్లో జరుగుతోంది. ఈ చిత్రంలో సమంత సింహాచలం రైల్వేస్టేషన్లో బుకింగ్ క్లర్క్‌గా, నాగచైతన్య ఆమెకు భర్తగా నటిస్తున్నారు. నాగచైతన్య, సమంత వివాహం తరువాత జంటగా నటిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ సందడి నెలకొనడంతో సమంత, నాగచైతన్యలను చూడటానికి పెద్ద సంఖ్యలో జనం ఎగబడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్