అతిపెద్ద కార్ డాన్స్ లో ప్రపంచ రికార్డు సాధించిన దుబాయ్
- November 20, 2018
దుబాయ్: ఎప్పుడు ఎదో ఒక ఆకర్షణతో వార్తల్లో ఉండే దుబాయ్ మరోసారి ప్రపంచ రికార్డు లో స్థానం సంపాదించి తన సత్తా చాటుకుంది..జాతీయ చిహ్నం ఐన 'ఫాల్కన్' చుట్టుగీతపై 180 Nissan patrol 4x4 కార్లు రెండు వరుసలలో ఎదురుబొదురుగా 1,476 మీటర్ల దూరాన్ని చుట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమం Dubai Rugby 7s stadium లో తమ మునిపటి రికార్డు ను కొల్లగొడుతూ సాధించటం విశేషం. ఈ రికార్డ్ అంతర్జాతీయ రేసింగ్ డ్రైవర్ Axcil Jefferies ఆధ్వర్యం లో నిర్వహించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!