ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..
- November 21, 2018
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది వ్యవధి గల కంప్యూటర్ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. డేటా ఎంట్రీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి. లేదా బీసీఏ/ బీఎస్సీ (ఐటీ) /గ్రాడ్యుయేషన్ (ఐటీ) పూర్తి చేసి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాప్ట్ మెయింటినెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) ఉత్తీర్ణతతోపాటు ఏవియేషన్‌కు సంబంధించిన సాప్ట్‌వేర్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
పోస్టులు: 12
వయసు: నవంబరు 1 నాటికి 33 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,570
ఒప్పంద వ్యవధి: అయిదేళ్లు
అభ్యర్థుల ఎంపిక: ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా
ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్/రాత పరీక్ష జరుగు తేదీ: డిసెంబరు 3న
దరఖాస్తు ఫీజు: రూ.1000.
వెబ్‌సైట్: www.airindia.com
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..