ఇండిగో ఎయిర్లైన్స్ వారి శీతాకాలం ఆఫర్..

- November 23, 2018 , by Maagulf
ఇండిగో ఎయిర్లైన్స్ వారి శీతాకాలం ఆఫర్..

ఇండియా:చౌక విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.899గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కోసం సంస్థ 10 లక్షల సీట్లను కేటాయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com